చెట్టు విలువ ప్రచారం చేయడానికి ఇదీ మార్గమే !


వృక్షో రక్షతి రక్షిత:

(shared from facebook)ఈ ఇమేజ్ ని వీలయితే మీరూ ప్రచారం చేయండి. 

మీ ఇంట్లో ఏ శుభకార్యక్రమానికైనా ఉదాహరణకు మీ పిల్లల లేదా మీ పుట్టినరోజులాంటి కార్యక్రమాలకు మీరూ మొక్కలు పెంచే పనిని అలవాటుగా మార్చుకోండి.

థేంక్స్ టు ఆల్!

శ్రేయోభిలాషులు